Authorization
Thu April 10, 2025 03:03:24 pm
- పాల్గొనున్న సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీన రవీంద్రభారతిలో మేడే ఉత్సవాలను నిర్వహించనున్నారు. పదిగంటలకు జరిగే ఆ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కార్మిక శాఖ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులను పాల్గొననున్నారు. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.