Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిూ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. గురువారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వారిని చర్చలకు ఆహ్వానించి, సమస్యను పరిష్కరించాలని కోరారు.