Authorization
Sun May 04, 2025 01:17:20 pm
నవతెలంగాణ-పాలకుర్తి
శ్రీ సోమేశ్వరలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా ఎన్ రజనీ కుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జోనల్ బదిలీల్లో భాగంగా కొత్తగూడెం గణేష్ ఆలయం ఈవోగా విధులు నిర్వహిస్తున్న రజినికుమారి పాలకుర్తి ఆలయ ఈవోగా విధుల్లో చేరారు. పాలకుర్తి ఆలయ ఇన్చార్జి ఈవోగా పనిచేసిన లక్ష్మీ ప్రసన్న బదిలీపై వెళ్లగా రజిని కుమారి బాధ్యతలు స్వీకరించారు.