Authorization
Tue May 06, 2025 04:10:37 am
నవతెలంగాణ-పర్వతగిరి
టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే అరూరి రమేష్‌ను ఆదివారం హన్మకొండలోని ఆయన స్వగహంలో జెడ్పీటీసీ బానోతు సింగులాల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీ తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్య వీరన్న నాయక్, ఉప సర్పంచ్ శ్యామల వెంకట్రామిరెడ్డి, ఇస్లావత్ తండా సర్పంచ్ ఇస్లావత్ రమేష్, నాయకులు బానోతు మోహన్, రాములు తదితరులు పాల్గొన్నారు.