Authorization
Mon May 05, 2025 01:08:58 pm
నవతెలంగాణ-శాయంపేట
రేగొండ మండలం కోటంచ ఎంపీటీసీ, ఈఆర్ఆర్ రోబో సాండ్, క్రషర్ సంస్థల యజమాని ఎర్రబెల్లి రవీందర్రావు-మంగ దంపతుల కుమారుడు నిఖిల్ రావు వివాహం మనిషాతో హైదరాబాదులోని సామ సరస్వతి కన్వెన్షన్ హాల్లక్ష ఆదివారం జరిగింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్, భూపాలపల్లి జయశంకర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సాంబారి సమ్మారావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..