Authorization
Mon May 05, 2025 11:18:28 pm
నవతెలంగాణ-బయ్యారం
అనుమతి లేకుండా నడుపుతున్న మూడు ఇసుక లారీలను సీజ్ చేసినట్టు ఎస్సై జగదీష్ ఆదివారం తెలిపారు. మణుగూరు నుంచి మహ బూబాబాద్కు అనుమతి లేకుండా లారీలను నడుపుతుండగా మండల కేంద్రంలో అదుపు లోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు చెప్పారు.