Authorization
Mon May 05, 2025 06:28:55 am
- వినియోగించుకోవాలి : ఎంపీడీఓ
నవతెలంగాణ-మహాముత్తారం
కార్పొరేషన్ రుణాలను వినియోగించుకోవాలని ఎంపీడీవో రవీంద్రనాథ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాము కోరారు. బుధవారం మండల పరిధి సింగంపల్లి, కనుకునూర్, రెడ్డిపల్లి, ప్రేమ్‌నగర్, పెగడపల్లి, సర్పంచ్ కొర్ర వినోద జగపతి నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. అర్హులకు ఎస్టీ కార్పొరేషన్ రుణాలు అందిస్తామని వారు తెలిపారు. ప్రతి వ్యక్తి ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష బీమా చేసుకోవాలన్నారు.