Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మావోయిస్టుల కొరియర్ల అరెస్ట్‌ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jul 27,2022

మావోయిస్టుల కొరియర్ల అరెస్ట్‌

- నిషేధిత కరపత్రాలు స్వాధీనం
నవతెలంగాణ-వెంకటాపురం
              ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్‌ చేసి వారి నుండి ప్రభుత్వ నిషేధ మావోయిస్టుల కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై జి. తిరుపతి తెలిపారు. మంగళవారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కాగితోజు శివప్రసాద్‌ వివరాలు వెల్లడిం చారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 5 వరకు మావోయిస్టు వారోత్సవాలను జరుపు కోవాలని మావో యిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపధ్యంలో ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని కొండాపురం గ్రామశివారుల్లో ఎస్సైలు తిరుపతి, ఆర్‌.అశోక్‌, సీఆర్‌పీఎప్‌ ,ప్రత్యేక బలగాలతో కలసి వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కొండాపురం నుంచి ఆలు బాక వైపుకు వెళ్తున్న ముగ్గురిని తనిఖీ చేయగా వారి వద్ద నిషే ధిత మావోయిస్టు కరపత్రాలు గుర్తించామని తెలిపారు. వారిని విచారించగా కొండాపురం గ్రామానికి చెందిన సోమయ్య, సత్యం, సురేష్‌గా తెలిపారు. వారు మావోయిస్టు పార్టీ పాటలకు ఆకర్షితులై 2018 నుంచి ఆగ్రనాయకులకు భోజనం, ముం దులు సరఫరా చేస్తున్నట్లు వివరించారని తెలిపారు. మావో యిస్టుల అగ్రనాయకులు, వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి అగస్టు 5 వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను కొండాపురం బ్రిడ్జి వద్ద వడిచి వెళ్లేందుకు వెళ్తున్నట్లు విచారణలో తెలిపినట్లు సిఐ శివప్రసాద్‌ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శరవేగంగా మిషన్‌ భగీరథ పైప్లైన్‌ పనులు
బొడ్రాయి ప్రతిష్ట మహౌత్సవంలో .. గండ్ర సత్యనారాయణ రావు పూజలు
నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలి
మక్కల కొనుగోలులో కొర్రీలు
కాంగ్రెస్‌లో కన్నడ జోష్‌ !
విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం
సీపీఎస్‌ ఉద్యోగుల సంబురాలు
16న టిడిపి వరంగల్‌ పార్లమెంట్‌ మినీ మహానాడు
మినీ గూడ్స్‌ యూనియన్‌ నూతన కమిటీ ఎన్నిక
భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి : కలెక్టర్‌
ప్రజల్ని మభ్యపెడితే ఫలితం అనుభవించక తప్పదు
వీవోఏల సమ్మె పట్ల స్పందించకపోతే...
నేతన్నలను కాపాడుకునే జిమ్మదారి నాదే
వీవోఏల సమస్యలను పరిష్కరించాలి
ఆదివాసీల అస్తిత్వ రక్షణకై పోరాడుదాం
సీఎం కప్‌ను విజయవంతం చేయాలి : నగర మేయర్‌ సుధారాణి
బందోబస్తు మధ్య జేపీఎస్‌ సోని అంత్యక్రియలు
కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్‌లో సంబరాలు
పేద ప్రజల ఆర్తనాదాలు వినిపించే పత్రిక నవతెలంగాణ
కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం - పేద ప్రజల విజయం
గ్రామ ప్రగతికి సోపానం..పరిశుభ్రత, పారిశుధ్యం
గణపురం సర్పంచ్‌ తల్లి మృతి
బీపీ మండల్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలిరండి
కర్ణాటక కాంగ్రెస్‌ గెలుపుతో సంబరాలు
బొమ్మాపూర్‌ వద్ద వాహన తనిఖీలు
జేపీఎస్‌ల చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మోసగించిన విత్తన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలి
పైప్‌లైన్‌ లీకేజీతో తాగు నీరు కలుషితం
బీజేపీ కుట్రలను తిప్పి కొట్టండి : వీరన్న
బండగుట్ట శ్రీ లక్ష్మినరసింహా స్వామి విగ్రహ ప్రతిష్టాపన

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.