Authorization
Mon May 05, 2025 09:48:32 am
నవతెలంగాణ-నర్మెట్ట
పిల్లలు ఉన్నతమైన చదువు చదు వుకొని ఉన్నతనమైన శిఖరాలకు వెళ్లాలని తల్లిదండ్రులు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు పంపిస్తున్నారు. పాఠశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఓ ప్రైవేటు వాహనంలో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పాఠశాలకు వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పిల్లల చదువు కోసం బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.