Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లింకురోడ్లకు రూ.23 కోట్లు మంజూరు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

లింకురోడ్లకు రూ.23 కోట్లు మంజూరు

- సీఎం కేసీఆర్‌, మంత్రి సత్యవతిరాథోడ్‌లకు కృతజ్ఞతలు
- పనులు ప్రారంభించేలా అధికారులు చొరవ చూపాలి
- ములుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ-ములుగు
ములుగు నియోజకవర్గానికి లింకురోడ్ల అభివృ ద్ధికి రూ.23 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అధి కారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్‌ జాతీయనేత,ఎమ్మెల్యే డా క్టర్‌ సీతక్క తెలిపారు. మంగళవారం ములుగు ఎ మ్మెల్యే క్యాంప్‌కార్యాలయంలో సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాల న్నారు. గిరిజన శాఖ ద్వారా ములుగు నియోజక వర్గ అభివృద్ధికి రూ.23కోట్లు కేటాయించినందుకు ముఖ్య మంత్రికి, సంబంధిత మంత్రికి, జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా అనే క గ్రామాలకు రోడ్లు లేక కనీస సౌకర్యాలు లేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెను కబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకో వాలన్నారు. మంజూరైన రోడ్ల వివరాలు ఈ సంద ర్భంగా సీతక్క వివరించారు.
ములుగు మండలం పులిగుండం నుండి చింత కుంట బిటి రోడ్డు, జిల్లా పరిషత్‌ రోడ్డు నుండి రాం సింగ్‌తండా బిటిరోడ్డు, వెంకటాపూర్‌ మండలం అడ విరంగాపూర్‌ నుండిరామారావుపల్లి బిటిరోడ్డు, గో విందారావుపేట మండలం జాతీయ రహదారి నుం డి గోవిందారావు పేట ఫుట్‌ ఫారంబిటి రోడ్డు,రాం నగర్‌ టూ ఎల్బి నగర్‌ వరకు బిటి రోడ్డు,పాపయ్య పల్లి నుండి దుంపిల్లగూడెం బిటి రోడ్డు, మాన్య తండా నుండి దుంపిల్లగూడెం బిటి రోడ్డు,టప్పమంచ నుండి ముత్త పురం బిటి రోడ్డు,పాత నాగారం (నేతాజీ నగర్‌) నుండి పసర నాగారం వరకు బిటి రోడ్డు, తాడ్వాయి మండలం ఆశన్నగండ ఏళ్ళపూర్‌ నుండి బెరెల్లి బిటి రోడ్డు, ఏటూరు నాగారం మండలం అల్లం వారి ఘ నపురం నుండి ఎలిషెట్టి పల్లి వరకు, చిన్న బోయిన పల్లి నుండి పెద్దవేంకటాపురం వరకు, చింతలపహాడ్‌ నుండి ఏటూరునాగారం వరకు, కొండాయి నుండి ఏ టూరునాగారం వరకు, శివపూర్‌ నుండి ఏటూరు నా గారం వరకు, మంగపేటమండలం వాడగూడెం బిటి రోడ్డు నుండి వీరారాజు హౌస్‌ రామాలయం వరకు, ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి కత్తిగూడెం వరకు, కొత్తచీపు రు దుబ్బరామచెంద్రునిపేట వరకు, కన్నాయిగూడెం మండలం ఐలాపురం నుండి సమ్మక్క గుడివరకు బి టిరోడ్డు కొత్తగూడ మండలం పోగుల్లపల్లి నుండి మొండ్రాయిగూడెం వయ మోకాళ్ళ పల్లి వరకు బిటి రోడ్డు, ఓటాయి నుండి అంకన్న గూడెం వరకు బిటి రోడ్డు, ఆర్‌అండ్‌బిరోడ్డు నుండి ఈశ్వరి గూడెం వరకు , కర్లాయి నుండి దొరవారి తిమ్మాపూర్‌ వరకు, మోం డ్రాయిగూడెం నుండి ఎంచగూడెం వరకు, గోపాల పురం నుండి నక్కలగుంపు వరకు, ముషిమి తండా నుండి దుర్గంవరకు బిటి రోడ్డు, గంగారాం మండలం ఆర్‌ అండ్‌ బి రోడ్డు టూ బావురుగూడ వరకు బిటి రోడ్డు, గంగారాం క్రాస్‌ రోడ్డు నుండి గుడిపాడు వర కు, గంగారాం క్రాస్‌ రోడ్డు టూ బురక వారి గుంపు వరకు బిటిరోడ్డు వరకు రోడ్లు మంజూరు కావడం జరిగిందని రోడ్ల నిర్మాణం కోసం సహకరించిన ములుగు జిల్లా కలెక్టర్‌, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఏటూరు నాగారం ఐటిడిఏ పీఓ కు ధన్యవాదాలు తెలుపుతూ యుద్ద ప్రాతిపదికన టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించే విధంగా అధికారులు అన్ని రకాల చర్యలు వేగంగా తీసుకోవాలని సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్‌ గౌడ్‌,యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవి చందర్‌,ఫిషర్‌ మెన్‌ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్‌ పాషా, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా కార్యదర్శి శంకరయ్య,సర్పంచ్‌ గండి కల్పన కుమార్‌,కిసాన్‌ సెల్‌ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్‌,ఎంపీటీసీ మవురాపు తిరుపతి రెడ్డి,ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు చింత క్రాంతి కుమార్‌,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి, ముదర కోళ్ల తిరుపతి, మేడం రమణ కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శరవేగంగా మిషన్‌ భగీరథ పైప్లైన్‌ పనులు
బొడ్రాయి ప్రతిష్ట మహౌత్సవంలో .. గండ్ర సత్యనారాయణ రావు పూజలు
నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలి
మక్కల కొనుగోలులో కొర్రీలు
కాంగ్రెస్‌లో కన్నడ జోష్‌ !
విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం
సీపీఎస్‌ ఉద్యోగుల సంబురాలు
16న టిడిపి వరంగల్‌ పార్లమెంట్‌ మినీ మహానాడు
మినీ గూడ్స్‌ యూనియన్‌ నూతన కమిటీ ఎన్నిక
భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి : కలెక్టర్‌
ప్రజల్ని మభ్యపెడితే ఫలితం అనుభవించక తప్పదు
వీవోఏల సమ్మె పట్ల స్పందించకపోతే...
నేతన్నలను కాపాడుకునే జిమ్మదారి నాదే
వీవోఏల సమస్యలను పరిష్కరించాలి
ఆదివాసీల అస్తిత్వ రక్షణకై పోరాడుదాం
సీఎం కప్‌ను విజయవంతం చేయాలి : నగర మేయర్‌ సుధారాణి
బందోబస్తు మధ్య జేపీఎస్‌ సోని అంత్యక్రియలు
కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్‌లో సంబరాలు
పేద ప్రజల ఆర్తనాదాలు వినిపించే పత్రిక నవతెలంగాణ
కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం - పేద ప్రజల విజయం
గ్రామ ప్రగతికి సోపానం..పరిశుభ్రత, పారిశుధ్యం
గణపురం సర్పంచ్‌ తల్లి మృతి
బీపీ మండల్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలిరండి
కర్ణాటక కాంగ్రెస్‌ గెలుపుతో సంబరాలు
బొమ్మాపూర్‌ వద్ద వాహన తనిఖీలు
జేపీఎస్‌ల చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మోసగించిన విత్తన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలి
పైప్‌లైన్‌ లీకేజీతో తాగు నీరు కలుషితం
బీజేపీ కుట్రలను తిప్పి కొట్టండి : వీరన్న
బండగుట్ట శ్రీ లక్ష్మినరసింహా స్వామి విగ్రహ ప్రతిష్టాపన

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.