Authorization
Sun May 04, 2025 06:39:17 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ సర్పంచ్ దమ్మిశెట్టి సంధ్యారాణి నర్సింగం,ఎంపిటిసి కోల మల్ల య్య యాదవ్ ఆధ్వర్యంలో వి హారయాత్రలో బాగంగా మంగ ళవారం స్థానిక గ్రామపంచా యతీ పాలకవర్గం,సభ్యులు తదితరులు అత్యంతయాత్ర స్థలమైన రామప్ప దేవాల యాన్నివారు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకతి అందాలను చూసి పరవశం పొందారు.అలాగే సరస్సులో బోటింగ్ చేశారు.విహార యాత్రలో భాగంగా తామ కు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏనుగల్ గ్రామ ఉపసర్పంచ్ పెండ్లి రమేష్, మాజీ ఉపసర్పంచ్ గుండారపు సతీష్రావు, వార్డు స భ్యులు రజనీ, కమలహాసన్, తమ్మిశెట్టి శ్రీనివాస్, చెట్టబోయిన మంజుల, వెంకన్న, ఎర్ర నాగుల మమత, రమేష్, కొత్తపెల్లి అనూష, దుడ్డు అనిత, మహేందర్, నాగ రాజు, మాసాని వెంకట్, ధోని దేవేందర్, కానుగంటి కవిత, విజయ్ కుమార్, తొ ర్రి లక్ష్మణ్యాదవ్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.