Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎక్కువ కాలం మన్నాలంటే..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 05,2023

ఎక్కువ కాలం మన్నాలంటే..?

         ఓవెన్‌, వాషింగ్‌ మెషీన్‌, డిష్‌వాషర్‌.. ఇలా ఇంట్లో ఎన్నో ఖరీదైన వస్తువులు ఉపయోగిస్తుంటాం. అయితే వాటి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరగా పాడయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరి అవి ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..!
- కిచెన్‌లో మనం తరచూ ఉపయోగించే ఓవెన్‌, టోస్టర్‌, గ్రిల్‌.. వంటి వస్తువులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వాటిలో వండేటప్పుడు నూనె, ఆహార పదార్థాల అవశేషాలు పాత్ర లోపల అతుక్కుపోతుంటాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటి పనితీరు క్రమంగా దెబ్బతింటుంది. కాబట్టి వంట పూర్తై, ఆయా వస్తువులు చల్లబడిన తర్వాత డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ లేదా వెనిగర్‌ కలిపిన నీటిలో ఒక క్లాత్‌ను ముంచి, దాంతో వాటిని శుభ్రం చేయాలి. ఆపై పొడిగా తుడవాలి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నుతాయి.
- కొంతమంది వాషింగ్‌ మెషీన్‌లో ఎలా ఉన్న బట్టలు అలానే వేస్తుంటారు. అలా వేసిన కొద్దిసేపటికి అందులోంచి శబ్దాలు వస్తుంటాయి. తీరా ఏంటని చూస్తే ప్యాంట్‌ జేబుల్లోంచి కాయిన్స్‌ బయట పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ కాయిన్స్‌ మెషీన్‌లో ఇరుక్కుపోయి అందులోని డ్రమ్‌ని డ్యామేజ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా రిపేర్‌కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేసే ముందే పాకెట్లన్నీ చెక్‌ చేయడం, మడతలు విడదీసి వేయడం ఉత్తమం.
- వాషింగ్‌ మెషీన్‌లో బట్టలను పరిమితంగానే వేయాలి. కానీ, కొంతమంది ఒక్కసారికే పని అయిపోవాలని లోడ్‌కు మించి వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మెషీన్‌లో ఉండే డ్రమ్‌ పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి మెషీన్‌ సామర్థ్యానికి తగ్గట్లే అందులో బట్టలు వేయాలి.
- డిష్‌వాషర్లకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అయితే ఇందులో వేసే పాత్రల విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా షార్ప్‌గా ఉండే పాత్రలు డిష్‌వాషర్‌లో వేయడం వల్ల అందులోని వినైల్‌ కోటింగ్‌ దెబ్బతినే అవకాశం ఎక్కువ. దాంతో తుప్పు సమస్య పొంచి ఉంటుంది. కాబట్టి డిష్‌ వాషర్‌ని ఉపయోగించేటప్పుడు షార్ప్‌గా ఉండే కత్తులు, ఫోర్క్స్‌, స్పూన్లు వంటి వాటిని అందులో వేయకపోవడం మంచిది.
- కొంతమంది గ్యాస్‌ స్టౌ బర్నర్లని శుభ్రం చేయడానికి సబ్బుని ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల బర్నర్‌ రంధ్రాలు క్రమంగా మూసుకుపోయి మంట సరిగ్గా రాదు. అందుకే వీటిని శుభ్రం చేసేటప్పుడు తడి గుడ్డను మాత్రమే ఉపయోగించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్వాస ఉన్నంత వరకు చదువు చెప్తా...
వేసవి టాన్‌ను తొలగించాలంటే...
ఆట అమ్మాయిలకు శక్తినిస్తుంది
వేసవిలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..
ఒక్క బిడ్డతో ప్రారంభమై...
ఎక్కడైనా నెగ్గొచ్చు
నిత్య శ్రామికురాలు అమ్మ
ఆప్యాయతల కలపోత 'అపురూపం'
పట్టిన చీడ వదలకపోతే..?
వేసవిలో చర్మ సంరక్షణకు...
మాతృ వందనం...
మధుమేహకులకు నోరూరే వంటలు
ఏకాగ్రత ముఖ్యం
మృతకణాలను తొలగించండి
విజయానికి సంకేతం సుజాత జీవితం
ఇల్లు మారాలనుకుంటే..?
మన ఉక్కు మనిషి దుర్గాబాయి
కొన్నింటికి దూరంగా ఉండాలి
అక్షరం ఆరోగ్యం వెరసి ఆలూరి
ఊపిరున్నంత వరకు సమాజం కోసమే...
చెమట పడుతుందా..?
ఏది తప్పు ఏది ఒప్పు
ఇల్లు పీకి పందిరేస్తున్నారా..?
అధిగమించడం ఎలా..?
బామ్మల వంట.. నోరూరేనంట
సహజంగా అదుపు చేద్దాం
పదినిమిషాల్లో రెడీ
ఆసక్తి తగ్గుతుందా..?
వివక్షపై అక్షర పోరాటం
నిమ్మతో శుభ్రం...

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.