Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ పాటిమీది భక్తాంజనేయస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం గణపతి హౌమం, నవగ్రహ పూజ, ఆంజనేయ స్వామికి అలంకరణ, విశేష పూజా కార్యక్ర మాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ సందగల్ల విజయసతీశ్‌గౌడ్, దేవస్థానకమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సందగల్ల నాగరాజుగౌడ్, ఉడుగు రమేశ్‌గౌడ్, బొబ్బిళ్ల రాజేందర్, చెరుకు లింగస్వామి, బాలగోని గణేశ్, మంచికంటి భాస్కర్, సోమవారపు సత్తయ్య, ఉడుగు ఇస్తారి, తొర్పునూరి నర్సింహాగౌడ్, వర్కాల రాము, చెరుకు రాజు, సుర్వి సూర్య, బొంగు రమేశ్ పాల్గొన్నారు.