Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కలిసికట్టుగా కార్యకర్తలు పని చేయాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • May 14,2023

కలిసికట్టుగా కార్యకర్తలు పని చేయాలి

- ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టిన ఘనత కేసీఆర్‌ ది
- ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
- పేద ప్రజల పెన్నిధి కేసీఆర్‌
నవతెలంగాణ -ఆలేరురూరల్‌
పార్టీకి పట్టుకొమ్మలుగా కార్యకర్తలు ఉండి కలిసికట్టుగా పని చేసినట్టయితే అధికారంలోకి వస్తుందని ఆలేరు శాసనసభ్యురాలు , ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొల్లూరు కేసీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ ,ఇన్‌చార్జ్జి మామిడాల అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీసంక్షేమ ఫలితాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి దక్కిందన్నారు. తెలంగాణ వచ్చినాక రాకముందు అభివృద్ధిని ఏ విధంగా జరిగిందో చూడాలన్నారు. కేసీిఆర్‌ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం మూడింతలు పెరిగిందని గృహలక్ష్మి పథకం కూడా అమలు చేస్తామని ఇల్లు లేని నిరుపేదలకు అర్హులకు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతంగానికి సాగునీరు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్న వ్యక్తి కెేసీఆర్‌ అన్నారు. బీజేపీ కేంద్రంలో ఉన్నదని చెప్పుకుంటూ ఇప్పుడు వెలువడిన ఫలితాలలో 60 సీట్లకే పరిమితమైందన్నారు. ఆలేరు మండలంలో పూర్వపు ఎండాకాలంలో పంట సాగు 3706 ఎకరాల వరి పంట సాగు చేశారు ప్రస్తుతం 10679 ఎకరాల వరి పంట సాగు చేశారు అంటే మూడింతలు పంట సాగు పెరిగిందని పేర్కొన్నారు. గతంలో ఈ మండలంలో పశువులకు గడ్డి దానా లేక నాన్న ఇబ్బందులు రైతులు పడ్డారన్నారు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని సూచించారు యువతకు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ప్రభుత్వానికే ఉందన్నారు. ప్రజల దగ్గరికి ఓట్లు అడిగే ధైర్యం బీజేపీకి లేదన్నారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలే నాని కేంద్రం చేతులెత్తేసిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని పార్టీ చెప్పిందన్నారు. నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్యను తీర్చిన ఘనత కేసిఆర్‌ కి దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటలు పొలాలు పచ్చగా ఉన్నవి అంటే కేవలం రైతులు చేసుకున్న పుణ్యమన్నారు. కేంద్రం రాష్ట్రాన్ని చెడగొట్టాలని ధాన్యం కొనకపోయినా ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మెన్‌ మొగలగాని మల్లేశం, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గ్యాధపాక నాగరాజు, యువజన విభాగం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సిరమైన వెంకటేష్‌, సెక్రటరీ జనరల్‌ రచ్చ రామ నరసయ్య, వైస్‌ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్‌ ,మాజీ ఎంపీపీ అనసూయ, సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌ ,మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్‌, యువజన విభాగం మండల అధ్యక్షులు కృష్ణ, గ్రామ సర్పంచులు జయమ్మ ,పద్మ ,నవ్య, లావణ్య, లక్ష్మి, శ్రీశైలం ఉప సర్పంచ్లు రామన్న ,మహేందర్‌, సత్యనారాయణ, మహేందర్‌ అధికార ప్రతినిధి ఆంజనేయులు ,ఎంపీటీసీ అనురాధ, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట పాపిరెడ్డి ,మహేందర్‌ ,మధు, శ్రీనివాస్‌, మహేందర్‌ నాయకులు కిష్టయ్య, నర్సింలు ,రవి ,సురేష్‌ ,రామకృష్ణ, శోభన్‌, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నందికొండలో రెండు గ్రూపులుగా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌
సుమన్‌ యువసేన సేవలు అభినందనీయం
రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణానికి విరాళం
యువతకు అండగా ఏఐవైఎఫ్‌
వట్టికూటి శ్రీను మృతి బాధాకరం
కాంగ్రెస్‌ పార్టీలో వర్గ పోరు...
తేమ సాకుతో రెండు కేజీలు లూటీ
లింగాల ప్రాంగణ ద్వారానికి మంత్రి శంకుస్థాపన
వామపక్ష పార్టీల ఒత్తిడితోనే ఉపాధి చట్టం
జనమైత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి కలకలం
పుస్తక పఠనంతోనే విజ్ఞానం
మోడీ పాలనపై తిరుగుబాటు మొదలైంది
ప్రజా హక్కులకోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీలకు అండగా ఉండండి
అవే రేట్లు..
హలో మిత్రమా.. నెక్స్ట్‌ ఏం చేద్దాం..?
కర్నాటకలో కాంగ్రెస్‌ గెలుపు..బీజేపీకి చెంప పెట్టు
నష్టపరిహారం లేనట్లేనా..?
బునాదిగాని కాలువను సత్వరమే పూర్తి చేయాలి
కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీ
కన్యక రైస్‌ మిల్లు వేయింగ్‌ మిషన్‌ సీజ్‌
ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసేందుకు కుట్ర
రేవంత్‌ రెడ్డిపై తలసాని వ్యాఖ్యలను ఖండించిన బీర్ల ఐలయ్య
ఘనంగా గణపతి హోమం
ఘనంగా జాతీయ సాంకేతిక దినోత్సవం
ఉద్యోగులను బెదిరించడం సరికాదు
పల్లెదవాఖాన తెరవండి సారూ..
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
వర్షాలతో దెబ్బతిన్న కల్వర్టులు ,బ్రిడ్జిలపై కలెక్టర్‌ సమీక్ష
రొడ్డ అంజయ్య ప్రథమవర్థంతి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.