Authorization
Sun May 04, 2025 11:51:24 pm
టెహ్రాన్ : డెల్టా వేరియంట్‌తో దేశానికి ముప్పు పొంచి వుందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యాంటీ వైరస్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లా డుతూ... దేశవ్యాప్తంగా ఐదోదశ విజృంభించవ చ్చని అన్నారు. దక్షిణ ప్రావిన్స్‌లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని, దీంతో ప్రజలు అప్రమత్త ంగాఉండాలని హచ్చరించారు. మధ్యప్రాచ్యంలో వైరస్ ఉధృతి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం.. ఇరాన్లో వైరస్ ధాటికి 84 వేల మంది మరణించగా, 3.2 మిలియన్ల ప్రజలు వ్యాధిబారిన పడ్డారు.