Authorization
Mon May 05, 2025 07:00:57 am
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లోని షేర్బెగాన్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.షేర్బెగాన్ తమ ఆధీనంలోకి వచ్చిందని తాలిబన్లు ప్రకటించారు. ఆ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు,పోలీసు ప్రధాన కార్యాలయాలు స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వ బలగాలు విమానా శ్రయానికి చేరుకున్నాయని వార్తలు వస్తున్నాయి.అయితే ప్రభుత్వం మాత్రం తమ బలగాలు ఆ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాయని ప్రకటించింది.గత 24 గంటలలో తాలిబన్లు స్వాధీనం చేసుకున్న రెండవ ప్రాంతీయ రాజధాని ఇది.