Authorization
Sun May 04, 2025 03:21:05 pm
- భద్రత, పౌర, ఆర్థికాంశాలపై చర్చలు
జెరూసలేం : ఇజ్రాయిల్ రక్షణ మంత్రి పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో భేటీ అయ్యారు. ఇదొక అరుదైన ఉన్నత స్థాయి సమావేశం. కానీ శాంతిచర్చలు తిరిగి ప్రారంభించే ప్రణాళికలేవీ తమకు లేవని సోమవారం ప్రధాని నఫ్తాలి బెర్నెట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రమల్లాలో రక్షణ మంత్రి బెన్ని గంట్జ్, అబ్బాస్‌ను కలుసుకున్నారు.