Authorization
Sun May 04, 2025 01:41:01 pm
హవానా: క్యూబాలో సోషలిజం నిర్మాణానికి చైనా పూర్తి సహకారం అందిస్తుందని దేశాధ్యక్షుడు జిన్పింగ్ అంగీకారం తెలిపారు. అయితే ఏ దేశమైనా తన అభివృద్ధికి ఏ మార్గంలో నడవాలనేది ఆ దేశమే నిర్ణయించుకోవాలని చైనా అభిప్రాయం అని తెలిపారు. రాబోయే కాలంలో చైనా, క్యూబా పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించడానికి ఉమ్మడిగా కృషి చేస్తామని తెలిపారు.