Authorization
Fri April 11, 2025 04:27:38 am
జెరూసలేం:పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ సైనికుల ఆగడాలు కొనసాగు తూనే ఉన్నాయి. సోమవారం ఇజ్రాయిల్ దళాల చేతిలో ఇద్దరు పాలస్తీనీయులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ వెస్ట్ బ్యాంక్ సిటీలోని జలజోన్ శరణార్థుల శిబిరంపై దాడికి పాల్పడిన ఇజ్రాయిల్ సైనికు లు ఆ తరువాత శిబిరానికి సమీపంలో ఉన్న ఒక పాలస్తీనా వాహనంపై ఎలాంటి కారణం లేకుండానే కాల్పులు జరిపారు.