Authorization
Mon April 14, 2025 04:08:50 am
ఇంట్లో అద్దం శుభ్రం చేయడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. నిమ్మరసంలో కొద్దిగా నీరు మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో నింపండి. ఇప్పుడు దానిని అద్దం మీద చల్లి ఫైబర్ టవల్‌తో తుడవండి. అలాగే అద్దాన్ని తళుక్కుమనిపించడానికి ఒక బాటిల్ నీటిలో ఉప్పు కలపండి. ఆ నీటితో అద్దాన్ని శుభ్రం చేయండి. దీంతో అద్దం మెరుస్తుంది.