Authorization
Fri April 18, 2025 01:40:06 am
జలుబు, దగ్గు, గొంతునొప్పి లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొంచెం అల్లం టీ తాగమని మన పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. వారు చెప్పినట్టే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం కొన్ని అల్లం ముక్కలు తీసుకుని నీటిలో లేదా పాలలో కలపండి. తర్వాత దాన్ని బాగా మరిగించి తాగండి.