Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది మహిళా నినాదం
మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 సంవత్సరాన్ని ''అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023: లింగ సమానత్వం కోసం ఆవిష్కరణ, సాంకేతికత''గా యుఎన్ ప్రకటించింది.మహిళలు సాధించిన విజయాలను ఉత్సవాలుగా జరుపుకోవడం, లింగ సమానత్వం కోసం వాదించడం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కార్యకలాపాలలో సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, మన సమాజంలో అత్యంత దుర్బలమైన మహిళలకు అన్ని రంగాలలో సమాన హక్కులు ఉండేలా లింగ సమానత్వం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పని చేయాల్సిన కర్తవ్యాన్ని ఈరోజు గుర్తు చేస్తుంది.