Authorization
Fri April 04, 2025 12:44:59 pm
పావుకప్పు మెంతుల్ని నానబెట్టి మొలకలు వచ్చేలా చేయాలి. ఆపై ఆరబెట్టి పొడి చేసి దాన్ని కొబ్బరి నూనెలో మరగనివ్వాలి. ఈ నూనెను తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.