Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని అనం తరం గ్రామంలో జరుగున్న శ్మశాన వాటిక, పల్లెప్రకృతివనం, డంపింగ్ యార్డు, నర్సరీలను గురువారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సంతోషిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి అభివద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిందం మల్లికార్జున్ , ఉపాధిహామీ ఎపిఓ బాలస్వామి, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.