Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
మండలంలోని వరదాపురం గ్రామంలో కోవిడ్-19 సోకాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం సర్పంచ్ బచ్చలకూరి అఖిలబాబు ఆధ్వర్యంలో అవగా హనా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో బచ్చలకూరి అఖిలబాబు, ఏఎన్ఎం సక్కుబాయి, ఆశావర్కర్ నాగమణి, అంగన్వాడీ టీచర్ రాములమ్మ, వార్డు సభ్యులు గుండుశ్రీను, మీసాల నర్సయ్య, అమరారపు సైదులు పాల్గొన్నారు.