Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
కరోనా వ్యాక్సిన్ సురక్షితమని తుల్జారావుపేట సర్పంచ్ దొంగరి కోటేశ్వ రరావు అన్నారు.శనివారం మండ లకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజంభిస్తున్నందున ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు సామాజికదూరం పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమాలరెడ్డి, ఎంపీఓ గోపి, డాక్టర్ విజయసారథిó, వైద్య సిబ్బంది పాల్గొన్నారు