Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతపల్లి : చింతపల్లిలో శనివారం ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి అలీం, శ్రీదేవి తెలిపారు. మొత్తం 38 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఎనిమిది మందికి పాజిటివ్‌గా నమోదైందన్నారు.