Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూర్: మండలకేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2014-15 పదోతరగతి విద్యార్థులు శనివారం 15 మంది ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి రూ.1500 విలువ చేసే నిత్యావసర సరుకులను న్యూమాంక్స్ కుంగ్-ఫూ ఆర్గనైజేషన్ ఆఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకూరి కిరణ్, పాలకూరి శ్రీను, బోడ యాదయ్య, కందుల కష్ణయ్య, గోపి, పూర్వ విద్యార్థులు స్వామి, మహేందర్ రెడ్డి, శ్రీ బాబు, వెంకటేష్, అజిత్, శ్రీధర్, సాయికుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.