Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బుధవారం పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్‌తో పాటు, తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ఉన్న వివిధ హాస్పిటల్‌కు వచ్చే బాధితులు,వారి బంధువులకు అన్నపూర్ణ ఉచిత భోజన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ దండ మురళీధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, కౌన్సిలర్లు సిలివెళ్ళ లక్ష్మీకాంతమ్మ, అనంతుల యాదగిరి, కక్కిరేణి శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బైరు వెంకన్నగౌడ్, బైరు దుర్గయ్య, జ్యోతికర్నాకర్, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.