Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
మండలంలోని 34 గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకున్నట్టు ఆ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు జనగాం పాండు, నీల ఓం ప్రకాష్ గౌడ్ తెలిపారు.
టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వీరే....
తుక్కాపురం టీిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులుగా రసాల శేఖర్ యాదవ్, రాచకొండ పాండు, గౌస్ నగర్ అధ్యక్ష కార్యదర్శిగా సాయి రెడ్డి జంగారెడ్డి, నల్ల మాస కుమార్‌గౌడ్, ఎర్రంబెల్లి అధ్యక్ష కార్యదర్శులుగా పెద్దింటి నరసింహారెడ్డి, పోతుల వెంకటేశం, నందనం అధ్యక్ష కార్యదర్శులుగా కళ్లెం రంగయ్య, కొత్త పల్లి శ్రీనివాస్, నమత్ పల్లి అధ్యక్ష, కార్యదర్శులుగా బబూరి రమేష్ గౌడ్, సుర్పంగా నరసింహ, నాగిరెడ్డిపల్లి అధ్యక్ష కార్యదర్శిగా చుక్క పద్మ య్య, పిన్నింటి మధుసూదన్ రెడ్డి, బొల్లే పల్లి అధ్యక్ష, కార్యదర్శులుగా వనం రమేష్, ఈర్లపల్లి రాజు, సిరి వేణి కుంట అధ్యక్ష కార్యదర్శి గా గోగు సిద్దయ్య యాదవ్, బోర్ర నరేష్, పచ్చర్ల బోర్డు తండా అధ్యక్ష కార్యదర్శులు గా కునుసోతు భగవాన్ నాయక్, కుసునోత్ సురేష్ నాయక్ , నాయక్, ఆకుతోట భావి తండా అధ్యక్ష , కార్యదర్శులుగా హలావత్ రెడ్డి నాయక్, తేజావత్ శ్రీనివాస్ నాయక్, సూరే పల్లి అధ్యక్ష కార్యదర్శులుగా కొండూరు సత్యనారాయణ గౌడ్, కంది శంకర్, రెడ్డి నాయక్ తండ అధ్యక్ష కార్యదర్శిగా ఇస్తావత్ రమేష్ నాయక్, భూక్య సుధాకర్ నాయక్, అనాజీపురం అధ్యక్ష, కార్యదర్శి లుగా బత్క అశోక్ యాదవ్, బోల్లపల్లి అరవింద్, అనంతారం అధ్యక్ష , కార్యదర్శులు గా బొట్టు మల్లేశం, సామల చందు, తాజ్పూర్ అధ్యక్ష కార్యదర్శులుగా రేకల శ్రీనివాస్, బొమ్మ రపు కొండల్, హనుమాపురం అధ్యక్ష కార్యదర్శులుగా రాగాల శ్రీనివాస్, గాదే రమేష్, మన్నే వారి పంపు అధ్యక్ష, కార్యదర్శులు గా దేవేందర్ రెడ్డి, గంగాదేవి వెంకటేష్, వడపర్తి అధ్యక్ష కార్యదర్శులుగా సేవర్తి బాలరాజు, జూపల్లి సురేష్, బి, ఎన్ తిమ్మాపురం అధ్యక్ష కార్యదర్శులు గా డొంకేనా ప్రభాకర్ గౌడ్, జిన్నా నరసింహ, బస్వాపురం అధ్యక్ష కార్యదర్శులు గా ఉడుత రామచంద్రయ్య, మరి వెంకటేష్, ముత్తిరెడ్డిగూడెం అధ్యక్ష కార్యదర్శులుగా గౌటీ సతీష్, కొండ రవీందర్, గంగాసానిపల్లి అధ్యక్ష కార్యదర్శులుగా బోయిన పాపయ్య, కోడారి జంగయ్య యాదవ్, వాడాయి గూడెం అధ్యక్ష కార్యదర్శులుగా శెట్టి శ్రీకాంత్ యాదవ్, జక్కుల చంద్రయ్య యాదవ్, జమ్మాపురం అధ్యక్ష కార్యదర్శులు గా మాదాసు మోయిజ్, చిన్నబత్తిని విజరు, కూనురు అధ్యక్ష కార్యదర్శులుగా పాశం మహేష్, మర్రిపల్లి జహంగీర్, కేసారం అధ్యక్ష కార్యదర్శిలుగా కమ్మగాని నరసింహ గౌడ్, కాశపాక గిరిబాబు, బాలంపల్లి అధ్యక్ష కార్యదర్శులు గా దూడల మల్లయ్య గౌడ్, మద్దూరి బిక్షం రెడ్డి, రామచంద్రాపురం అధ్యక్ష కార్యదర్శి గా భువనగిరి ఎల్లయ్య గౌడ్, బండ శ్రీశైలం, పెంచికల్ పహాడ్ అధ్యక్ష కార్యదర్శులుగా గోపే నరసింహ, సిల్లి వేరు భూములు, చందుపట్ల అధ్యక్ష కార్యదర్శులు గా దంతూరి సత్యనారాయణ గౌడ్, బండ నరేష్, బండసోమారం అధ్యక్ష కార్యదర్శులు గా నల్ల మాస అశోక్ గౌడ్, దాసరపు నరేష్, వీరవల్లి అధ్యక్ష కార్యదర్శులుగా రేపాక యాదగిరి, దయ్యాల మహేష్, చీమల కొండూరు అధ్యక్ష కార్యదర్శులుగా పల్లెర్ల జహంగీర్, నల్ల మాస కిష్టయ్య గౌడ్, ముస్త్యాలపల్లి అధ్యక్ష కార్యదర్శులు గా పాల మహేష్ గౌడ్, బిజని శేఖర్ లు ఎన్నికైనట్లు తెలిపారు.