Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నూతనకల్
అంగన్వాడీ కేంద్రం చదువుల ఒడి లాంటిదని సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించి మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ డి.మంజులత, టీచర్లు సరిత, రహీమా, నాగలక్ష్మి, ఫాతిమా పాల్గొన్నారు.