Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
కరోనా కట్టడికి వ్యాక్సిన్ తప్పనిసరి అని అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉద్యోగులు కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, సిబ్బంది పాల్గొన్నారు