Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిలుకూరు : వరి పంట చేతికందే సమయంలో ఎండాకు తెగులు సోకుతుందని, దాని నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి టి.శ్రీనివాస్ రైతులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని కొండా సోమయ్య అనే రైతు పొలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లుట్ల కనకయ్య, మండల విస్తరణాధికారులు శిరీష, చంద్రశేఖర్ పాల్గొన్నారు