Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన బ్రహ్మదేవ కష్ణమూర్తి అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందగా సహాయనిధి నుండి రూ. 4 లక్షల చెక్కు మంజూరు కాగా ఆ చెక్కును కష్ణమూర్తి కుటుంబసభ్యులకు అందజేశారు.ఈ కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మాద నగేష్‌గౌడ్, మురారిశెట్టి కష్ణమూర్తి, నడికుడి వెంకటేశ్వర్లు, పల్లెవిజరు, రాచకొండ సునీల్, వై.సైదారెడ్డి, రాచకొండ వెంకన్న, నోముల కేశవరాజు పాల్గొన్నారు.