Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని అమ్మా నాన్నా అనాథాశ్రమాన్ని గురువారం చలనచిత్ర సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, అదే విధంగా జెమిని యాంకర్ గీతా భగత్‌లు సందర్శిం చారు. అనాథల గురించి ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఏ దిక్కూ లేని వారిని ఆదరించి ఆదుకోవాలని కోరారు.