Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలకేంద్రంలో గిరిజన శక్తి మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం ఆ శక్తి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు వెంకటేష్నాయక మండల కమిటీని ఎన్నుకున్నారు.సూర్యాపేపేట నియో జకవర్గ అధ్యక్షులుగా అనిల్నాయక్,చివ్వెంల మండల అధ్యక్షులుగా కష్ణానాయక్,మండల ప్రధాన కార్యదర్శిగా రంజిత్నాయక్ను ఎన్ను కున్నారు.ఈ కార్యక్రమంలో గిరిజనశక్తి నాయకులు పాల్గొన్నారు.