Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2లక్షలతో వాటర్‌ప్లాంట్ ప్రారంభం
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మండలపరిధిలోని చిన్నతుమ్మలగూడెం గ్రామంలో ఇందిరానగర్ కాలనీలో ప్రజల కోరిక మేరకు ఎంపీటీసీ ఉండ్ర భాగ్యమ్మ లింగారెడ్డి మామ ఉండ్ర భగవంతరెడ్డి జ్ఞాపకార్థం రూ.2 లక్షల సొంత నిధులతో ఆ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు.ఈ సంద ర్భంగా ఆమె మాట్లా డుతూ గ్రామ ప్రజల అభివద్ధిి కోసం సురక్షితమైన నీరందిం చేందుకు తన సొంత డబ్బులతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఉండ్ర లింగారెడ్డి, గ్రామసర్పంచ్ దాసరి రాజు, ఉపసర్పంచ్ కొణతం అరుణలచ్చిరెడ్డి, సత్యనారాయణ, ఆవుల హేమలత పాల్గొన్నారు.