Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
దసరా పండుగ పురస్కరించుకొని ఆలేరు మండల, పట్టణ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్నామని ఎస్సై ఎండి.ఇంద్రిషు ఆలీ గురువారం విలేకరులకు తెలిపారు .దసరా పండగ యువతి ,యువత ప్రజలు శాంతియుత వాతావరణంలో జరపాలని కోరారు .మద్యం సేవించి వాహనాలు నడుపొద్దన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. .