Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి 66వ జన్మదినం సందర్భంగా గురువారం స్థానిక అమ్మానాన్నా అనాథాశ్రమంలోని స్వర్ణకారసంఘం ఆధ్వర్యంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి, లక్ష్మీనారాయణ, రామాచారి, పాండు, శ్రీనివాస్, శంకర్, కష్ణ, వెంకటాచారి, శ్రీధరాచారి, సంతోశ్ పాల్గొన్నారు.