Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలోని అన్ని వార్డుల్లోనూ గురువారం సద్దుల బతుకమ్మ పండుగ పురస్కరించుకుని మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ మారుతీ ప్రసాద్ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సునీత శ్రీనివాస్ రెడ్డి ,ఎర్ర యజమాని దేవదానం ,బేతి రాములు, సంగ్ భూపతి, నర్సింహులు, సునీత రమణారెడ్డి ,దాసి నాగలక్ష్మి సంతోష్ పాల్గొన్నారు.