Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
మండలంలోని నరసింహపురంలో గురువారం ఎంపీపీ బచుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలే పవన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ చింతల లింగయ్య, మహిళలు పాల్గొన్నారు.