Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మండల కేంద్రంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో రెండు గంటలపాటు అంతరాయం కూడా ఏర్పడింది..