Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడ్డగూడూరు
మండల పరిధిలోని చౌళ్ల రామారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2008-09లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.