Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
మండల పరిధిలోని తిరుమలగిరి ఉపసర్పంచ్ సిహెచ్.నగేష్ జన్మదిన వేడుకలు ఆదివారం మాండ్ర గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని కేక్ కట్ చేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ దొండ సౌమ్య రమేష్, తొండ ల్ వాయి సర్పంచ్ బింగి కొండయ్య, మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం, టిఆర్ఎస్ నాయకులు నడింపల్లి నాగరాజు, పైళ్ల నరసింహ, ఆల్ దాస్ మహేష్, సైదులు,తదితరులు పాల్గొన్నారు.