Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు రూరల్
మండలంలోని కొల్లూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02లో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు .అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జైపాల్ రెడ్డి, సంజీవ రెడ్డి, భూపాల్ రెడ్డి ,దామోదర్, అంజయ్య ,రాములు, విద్యార్థులు అలివేలు, స్వప్న ,అర్చన, మంజుల, కవిత ,రవి, మురళి, అంజయ్య, అజరు, కష్ణ, అయ్యప్ప ,మనోజ్, ప్రవీణ్ ,స్వామి తదితరులు పాల్గొన్నారు.