Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట:టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష పదవిపై ఇంత కాలమూ నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. పట్టణానికి చెందిన సవరాల సత్యనారాయణ నియమించినట్టు సోషల్ మీడియా ద్వారా సోమవారం ప్రచారం జరిగింది. ఈ మేరకు సత్యనారాయణ హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. దీన్ని బట్టి పట్టణ అధ్యక్ష పదవి ఆయనకు దక్కిందనే స్పష్టంగా అర్ధమవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు