Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన ఓపెన్‌హౌస్ ప్రదర్శనను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తిలకించారు. ఎస్సై ఎండి.ఇంద్రిస్ అలీ విద్యార్థులకు ఫైర్ , పోలీస్ స్టేషన్ గురుంచి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గీత రాణి , శ్రీశైలం సంతోష్, మహేందర్, పాండు , విద్యార్థులు పాల్గొన్నారు.