Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్వపల్లి :మండల పరిధిలోని ఉయ్యాలవాడ ఆవాస గ్రామమైన కుమ్మర గూడెంలో పోరెడ్డి సైదులు అనే రైతు పత్తి పంటలో నవభారత్ సీడ్స్ ఆధ్వర్యంలో గురూప్లేస్ విత్తనంపై క్షేత్ర స్థాయి ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా సేల్స్ ఆఫీసర్ నిమ్మగోటి యాకయ్య మాట్లాడుతూ నవ భారత్ సీడ్స్ ద్వారా రైతులు సాగుచేసిన పంటు అధిక దిగుబడులు ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిబ్యూటర్లు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.