Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడరూరల్ : పార్టీ అభివద్ధి కోసం వార్డు కమిటీ అహర్నిశలు కషి చేయాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, వార్డు కౌన్సిలర్ కోటమధు అన్నారు.ఆదివారం పట్టణంలోని 22వ వార్డులో ఏర్పాటుచేసిన టీిఆర్ఎస్ వార్డు కమిటీ ప్రమాణ స్వీకారంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.వార్డులో ప్రజల సమస్యలను గుర్తించి వార్డు కౌన్సిలర్ సహకారంతో పరిష్కరించు కోవాల న్నారు. అనంతరం వార్డు కమిటీ అధ్యక్షుడు ఈద నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యం,కోశాధికారి నాగయ్య, మహిళ అధ్యక్షురాలు మారగాని లక్ష్మీ, కార్మికవిభాగం గౌరవ అధ్యక్షుడు వెంకన్న, అధ్యక్షుడు బాణాలు లక్ష్మణా చారి, యూత్ గౌరవఅధ్యక్షుడు దొంగరి సుధాకర్, యూత్ అధ్యక్షుడు కరు ణాకర్, యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ రవి,ఉపాధ్యక్షుడు ఆశీష్, నర్సిరెడ్డి, శ్రీను,యూత్ సభ్యులు త్రినాధ్లకు ప్రమాణస్వీకారం నిర్వహి ంచారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గట్ల కోటేశ్వరరావు, సమన్వయ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ ముఖ్యనాయకులు రాయపూడి వెంకట నారాయణ, పట్టణ ఉపాధ్యక్షుడు పోటు రంగారావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బత్తుల ఉపేందర్, వార్డు పరిశీలకులు ఆలేటి సత్యనారాయణ, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు బొర్రా వంశీనాని, పట్టణ సహాయ కార్యదర్శి తొగరు మధు, వార్డు ఇన్చార్జి బరపటి కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు భాగం కోటయ్య, సత్యనారాయణరెడ్డి,ఆసీఫ్,తరుణ్, కిషోర్,నవీన్, నజీర్ పాల్గొన్నారు.