Authorization
Wed April 30, 2025 05:54:51 am
నార్కట్‌పల్లి :నార్కట్‌పల్లి సర్పంచ్ దూదిమెట్ల స్రవంతిని కలెక్టర్ సస్పెన్షన్ చేయడంతో ఉపసర్పంచ్ సిర్పంగి స్వామి శుక్రవారం ఇన్చార్జి సర్పంచ్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను గ్రామపంచాయతీ కార్యనిర్వాహణాధికారి సుభానుద్దీన్ స్వామికి అందజేశారు.వార్డు సభ్యులు ఎండీ. అజీజ్, గ్రామపంచాయతీ సిబ్బంది కొండ వెంకటయ్య, పరశురాం, మేడి శ్రీను పాల్గొన్నారు.